సాక్షి భజన నుండి ఎప్పుడు విముక్తి
Posted On Friday, February 13, 2009 at at 5:56 AM by MOVIE
ఇప్పుడు ఆంద్రప్రదెశ్ లొ అత్యదిక సర్కులెషన్ ఉన్న పత్రిక సాక్షి, ప్రతి గల్లిలొ టీ కొట్టులొ సాక్షి మనకు దర్శనమిస్తొంది మంచి క్వాలిటీతొ వస్తు చూడడానికి చాల బావుంటుంది కాని ఆ పెపర్ చెయు భజన తండ్రి తనయుల భజన చివరికి కార్టూన్ దాక వెగటూ పుట్టీస్తున్నాయి దీనికి తొడు ఈనాడు .ఆంధ్రజ్యొతి ల "బాబు భజన "ఈ పత్రికల సొంతగొడవలు అసెంబ్లి నుంచి అమిర్ పెట దాక వీటి చర్చ సిసలయెన ప్రజస్వామ్యనికి ప్రతినిధులుగా నిలవల్సిన పత్రికలు ఇలా రొడెక్కడం నిజంగా బాధకరం సగటు జీవికి ఉన్న సవలక్ష చికాకుల్లొ ఇది ఒకటిగ మారింది
సాక్షికి అత్యధిక సర్క్యులేషన్ ఉందని ఎవరు చెప్పారు. ABC సర్టిఫికేషన్ ఏమన్నా ఇచ్చిందా, లేక జగన్ చెప్పాడు కాబట్టి నమ్మాలా?
ABC certificate issue cheyyavalasindi ramoji son kiran