గెలుపెవరిది CNN IBN ఆంద్రప్రదేశ్ {అవ}ఎలక్షన్ సర్వే

రాత్రి టీవి చూస్తుంటే ఒక భయంకరమైన జొకొకటి తగిలింది అదేమిటంటే ! CNN IBN ఆంద్రప్రదేశ్ {అవ}ఎలక్షన్ సర్వే అందులొ ఫలితాలు ఏమనగా  

కాంగ్రెస్ ---40శాతం  
తెలుగుదెశం ---20శాతం  
ప్రజారాజ్యం ---9 శాతం  
బి.జె.పి ---9 శాతం 
టి.ఆర్.ఎస్ ---6 శాతం  
ఇతరులు   ---16శాతం  

కొంచం అటుఇటుగా

ఇంతకన్నా పెద్ద జొకొకటి ఉందా దాదాపు గెలుపు ఖాయమనుకొని సాక్షి పత్రిక,కాంగ్రెస్ నాయకులు సంబరాల్లొ మునిగిపొయారు ఇది జొకని ఎందుకన్నానంటె ఇదేనిజమైతే 2004 కన్నా కాంగ్రెస్ కి మెజారిటి రావాలి కాని మొన్నామద్య JDPTC లలో 4 స్థానాలకు గాను 2 పొగొట్టుకోదు ఇదే CNN వాళ్ళు కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ దే భారీ మెజారిటి అని ఢంకా భజాయించారు కాని జరిగింది ఏమిటి?చావు తప్పి కన్ను లొట్ట బొయి మూడోస్థానం లో నిలిచింది మరి ఈసారి ఏస్థానంలో ఉంటుందో బ్లాగర్లు పాఠకులు విజ్ణులయిన మీరే సరదాగ ఓటెయ్య రాదు కొంతలో కోంత టెన్షన్ తగ్గుతుంది

Posted in |

7 comments:

  1. pramod Says:

    My expectation is like this -
    CONGRESS : 90 MAX.
    TDP : 90 + (APX.)
    PRP : 60 MAX.
    TRS : 30 + (APX.)
    CPI : 7 (APX.)
    CPM : 8 (APX.)
    MIM : 4
    OTHERS &
    INDEPENDENTS: 5
    TOTAL : 294

  2. chinna Says:

    alpa santhoshi garu' survey nijamo kado kani neevu matram over ga blog pettav, repu jarugedi ade koncham ato ito,zptc rendu gurinchi matladuthunnav mari mptc gurinchi telusuko

  3. pramod Says:

    "అత్యాశ"గారూ!
    తెలంగాణలో కాంగ్రెస్ కు గుండు సున్నే - ఆ మాట మరవకండి.

  4. sri Says:

    Telangana lo gundu sunnaa na.. endukalaa avuthundi? monna jarigina assembly upa-ennikala lo congress ki vachina ni voting % ematram kooda taggadu. Ika pothe, TRS+TDP la Voting % nunchi PRP cheelchutundanedi khachitam. Mari alaantappudu Congress sunnaa endukavuthundi? Ika pothe aa survey joke ani antunnaru.. adelaa chepthaaru? ZPTC lu 4 lo 2 odipoyayi antunnaru kadaa, kanee CNN-IBN survey chesindi raashtram mottam meeda.. kabatti mee vadana sair kaadu.

  5. Hollywood Actors Says:

    prmod gaaru where is bjp daani gurinchi cheppandi

  6. Hollywood Actors Says:

    chinna gaaru pina mana patakulu, blagarla abiprayaalu choodandi

  7. pramod Says:

    శ్రీ గారు! కలలు కంటూ ఉండండి.
    హాలీవుడ్ గారు! బి.జె.పి. "అదర్స్" లోనే ఉంది.