ఇదేం పద్దతి తమిళనాట కొన్ని ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాలు భహిష్కరణ

ఈ తంబిలకు మరీ భాషాభిమానం పెరిగిపోయినది, శ్రీలంక తమిళ వేర్పాటు వాదుల యుద్దానికి ఇక్కడ ప్రభుత్వాలు కేవలం తమిళులు అనే కారణంతో శాసనసభలో తీర్మానం చేయటం శోచనీయం , ఇది ఆ దేశ సార్వబౌమాది కారానికి విఘాతం . ఇలా చేస్తూపోతే మన పోరుగు పాకిస్తాన్ కు మనకు ఎంతేడా వుంటుంది? ఇలా వుపేక్షిస్తూ వుంటే కోంత కాలానికి మన దేశంకూడా బలిఅవుతుంది ఆమద్య హిందీ భాష మీద ద్వేషంతో బోర్డులమీద, హైవేల మీదా నల్ల తారు పూశారు ఇప్పుడు ఈ జాడ్యం గణతంత్ర దినోత్సవాల భహిష్కరణ దాకా వచ్హినది.ఆడ్డమయిన విషయాల మీద గంటల కోద్దీ ప్రసంగాలు చేసే మన నాయకులు మిన్నకుండి పోయారు 

Posted in |

0 comments: