వీరేంద్ర సెహ్వగ్ వీర గాధ
Posted On Thursday, February 19, 2009 at at 4:22 AM by MOVIE
మనకున్న అత్యద్బుతమైన వన్ డే ఆటగాళ్ళలొ సెహ్వగ్ ముందుంటాడు ఒక 15 ఓవర్లపాటు క్రీజులొ ఉన్నాడంటే మ్యాచ్ ఏకపక్షమే ఇలాంటి అరుదయిన ఆటగాడు మన జట్టులొ ఉండటం సంతొషదాయకం సెహ్వగ్ ఎంతటి విద్వనంసకరమైన ఆటగాడొ చెప్పాలంటే విస్వవిఖ్యాత ఆస్త్రేలియన్ లెజెండ్ షేన్ వార్న్ సెహ్వగ్ గురించి తన ఆత్మకదలొ రాసిన ఈ సంఘటన చదవండి కౌంటీల్లొ సెహ్వగ్ యార్క్ షైర్ తరపున ఆడేవాడు యార్క్ షైర్ కి లాంక్ షైర్ కి మద్య జరుగుతున్న ఒక మూడు రొజుల మ్యాచ్ లొ సెహ్వాగ్, స్వాన్ బ్యాటింగ్ చెస్తున్నారు బౌలింగ్ అబ్దుల్ రజాక్ , రజాక్ తన రివర్స్ స్వింగ్ తొ స్వాన్ ని బాగ ఇబ్బంది పెడుతున్నడు మరొ ఎండ్ లొ ఉన్న మన వీరూని సలహా అడుగుదామని వచ్చి తన సమస్య చెప్పాడు దానికి అతనిచ్చిన సలహ సింగిల్ తీసి స్త్రైక్ తనకిమ్మని అర్దం కాని స్వాన్ అలాగే చెసి స్త్రైక్ సెహ్వాగ్ కి ఇచ్చాడు అంతే ఒకె షాట్ తొ బంతి స్టేడియం అవతల నవ్వుతూ వచ్చి ఇక 30 ఓవర్ల దాకా సమస్య ఉండదన్నడు సెహ్వాగ్ (రివర్స్ స్వింగ్ వెయ్యలంటే బంతి పాతబడి ఉండాలి) బుడుగు భాషలొ చెప్పలంటే నిఝ్ఝంగా ఎంత గొప్ప హిట్టర్ ఇతగాడు
ఇది నిజమా, జోకా? జోకైతే బాగుంది, నిజమైతే నాదో సందేహం. బంతి స్టేడియం అవతల పడేలా కొట్టి పోగొట్టేసినంత మాత్రాన కొత్త బంతి ఇవ్వరు కదా. పోయిన బంతి ఎంత పాతబడిందో అటువంటిదే తీసుకొచ్చి ఇస్తారు (అటువంటిదే దొరక్కపోతే కొత్త బంతిని అరగదీసి ఇస్తారు). బంతి మార్చటానికి ముందు తప్పనిసరిగా ఇన్ని ఓవర్లపాటు వాడాలి అనే నియమముంది.
jokite Shen warn tana atmakadhalo raasukunentadantara