చిరంజీవి తరువాత
Posted On Wednesday, February 18, 2009 at at 1:18 AM by MOVIEరాజకీయలలో సినిమా వారు రావటంద్వార గ్లామర్ పెరుగుతుంద? నేటికి దిగజారుతున్న రాజకీయలలో సినిమా వారు మార్పు తెస్తారని సినిమా వాళ్ళు భావిస్తున్నట్టు ఉన్నది అందుకే ప్రతి పాపులర్ సినిమా వ్యక్తి రాజకీయలలోకి రావడానికి ప్రయత్నిస్తున్నడు ఉధా: చిరంజీవి, రాజశేఖర్,జీవిత,దర్మవరపుసుబ్రమణ్యం,,నరేష్,ఇప్పుడు కొత్తగా శ్రీహరి జేరారు