జెనీలియా కు రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టం అని
Posted On Friday, February 27, 2009 at at 2:51 AM by MOVIE
జెనీలియా కు రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టం అని. తను నటించినా చిత్రం శశిరేఖా పరిణయం 50రోజులు పూర్తి అయినందుకు హైదరబాద్ వచ్చినా జెనిలియా ఒ టి.వి. ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది తను ఇప్పుడు తమిళం,తెలుగు,హిందీలోను బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది ఇది మీ కోసం మా బ్లాగులో .................................
1.జెనీలియా బయట ఎలా ఉంటుంది.
అల్లరి చేస్తుంటాను. అలా అని శృతిమించదు. క్రమశిక్షణగల అమ్మాయి. నాకు నచ్చినవిధంగా ఉంటా. ఇతరుల కోసం నా పద్దతిని మార్చుకోను. అనవసరంగా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను.
2.షూటింగ్ గ్యాప్‌లో కాలక్షేపం కోసం ఏం చేస్తుంటారు
2.షూటింగ్ గ్యాప్‌లో కాలక్షేపం కోసం ఏం చేస్తుంటారు
ఎక్కువగా పాటలు వింటుంటాను. నాకు సంగీతమంటే మరీ ఇష్టం. షాట్‌గ్యాప్‌లో తర్వాత సీన్ గురించి కో డైరక్టర్ చెబుతారు. దాన్ని ఒక్కసారి చదివి సీన్‌లో లీనమయ్యేందుకు ప్రయత్నిస్తా. ఇది చేయడానికి ముందు చక్కని సంగీతం వింటాను. దాంతో ఎంత పెద్ద సీన్ అయినా ఇట్టే వచ్చేస్తుంది. నాకు ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతమంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఐ పాడ్ ఆన్ చేస్తా.
మీ 3.చదువు ఎంతవరకు వచ్చింది?
ముంబైలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ తీసుకున్నా. సినిమాల్లో బిజీ కావడంతో ఆపేయాల్సి వచ్చింది
.