జూనియర్ ఆంద్ర టూర్


జూనియర్ NTR తన ఆంద్ర టూర్ ఈ నెల పన్న్నెండు నుంచి మొదలు పెట్టబోతున్నాడు , శ్రీకాకుళం జిల్లా ఇంచిపురం నుంచి ఈ యాత్ర మొదలుకాబోతోంది , టూర్ కి సంబంధించిన విషయాల ఫై తన ఆఫీసు లో ఫాన్స్ asosiations తో చర్చిస్తున్నాడు
చిరు ప్రజా అంకిత యాత్ర గ్రాండ్ సక్సెస్ తో మంచి ఉపు మీద ఉన్న ప్రజారాజ్యం జిల్లా లో ఇప్పటికే బలమైన పార్టీ గా అవతరించినా జూనియర్ పర్యటన తో తెలుగు దేశం మళ్ళి పుంజుకుంటుంది అని నందమూరి అభిమానులు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి

Posted in |

0 comments: