ఎండల మంట
Posted On Wednesday, February 25, 2009 at at 1:54 AM by MOVIEఇంతే సంగతి
ఈసారి ఎండల మంట అదురుతుంది వేసవి కాలం రాకమునుపే ఎండలు అదురుతున్నయి ఉదయం 10,11 ఇంటి ప్రాంతంలో బయటకి రావలంటే జనం భయపడుతున్నరు ఎండల మంటా అంటు భయపడతారే తప్ప అది తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోరు మనమే మన వాతవరణం ఇలా అవటానికి కారణం ప్రభుత్వం చెప్పిన పనులు చేయక పోగా దానికి వ్యతిరేకంగా కూడా కొందరు చేస్తున్నారు ఇలాంటి చర్యలు ఆపాలి మనము సరిగా నడుచుకోవాలి అప్పుడే మనం మన సమాజం "ఎండలు" ఇలాంటివి ఎన్నోఇబ్బందులనుండి బయటపడతం ..............జాగ్రత్త ఈసారి ఎండల మంట "మే" నెలలో అధికంగ ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది