వీడికేమైన మతిభ్రమించిందా (బాబు మోహన్}

Posted in |

6 comments:

  1. Praveen's talks Says:

    వీడు సినిమాలలోనే కాదు, నిజ జీవితంలో కూడా జోకర్ గాడే!

    -- మార్తాండ

  2. LBS Says:

    జాగర్తండీ బాబూ ! బాబూమోహన్ అంటే నాకభిమానమే గానీ ఆయన ఎస్సీ అని మఱవరాదు. మనం ఎక్కువ మాట్లాడితే మనల్ని ఎస్సీచట్టం కింద ఏమైనా చేసే హక్కు వాళ్ళకిచ్చారు పెద్దలు.

    -తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

  3. Praveen's talks Says:

    రాజకీయాలలో ఇంత కాలం పనిచేసి సినిమాకి, నిజ జీవితానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోలేకపోయాడు. వీడేం మనిషండీ బాబు?!

  4. Praveen's talks Says:

    జోగిపేట: అన్ని వేలకోట్లు సంపాదించిన శోభన్‌ బాబు కూడా మరిణించేప్పుడు తన వెంట ఏమీ తీసుకెళ్లలేదని..అందరినీ వదిలి అనాథలాగా వెళ్లిపోయారని మాజీ మంత్రి బాబూ మోహన్‌ సంచలన వ్యాఖ్య లు చేశారు. అన్నారు. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట (శాంతినికేతన్‌)లో తన పార్థివ దేహాన్ని సమాధి చేయాలన్న ఆయన కోరిక కూడా నేరవేరలేదని అన్నారు. ఆ విషయం కూడా శోభన్‌ బాబు మరణానంతరం చెక్కు బుక్కులు, బ్యాంకు అకౌంట్ల విషయంలో ఆయన కుటుంబసభ్యులు గొడవ పడ్డప్పుడు తెలిసిందన్నారు.

    ఇప్పుడు అవినీతితో వేలకోట్ల రూపాయలు కూడబెడుతున్న కాంగ్రెస్‌ నేతలు ఆయన మరణాన్ని ఉదాహరణగా తీసుకుని డబ్బు సంపాదన మానుకోవాలని ఆయన హితవు పలికారు. గురువారం మెదక్‌ జిల్లా జోగిపేటలో మహాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్‌ భరో కార్యక్రమంలో భాగంగా బాబు మోహన్‌ ప్రసంగించారు. సినీ పరిశ్రమలోనే అత్యంత ధనవంతుడుగా పేరొందిన శోభన్‌ బాబు సినీ రంగంలో సంపాదించిన డబ్బులను ఇతర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి వేలకోట్లు సంపాదించారన్నారు. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 20 వేల కోట్ల వరకు ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారన్నారు.

  5. krishna rao jallipalli Says:

    పాపం ఆయన ఏదో నిరాశ, నిస్పృహ లో ఉన్నట్టున్నారు. అందుకనే ఈ మద్య ఎక్కువుగా వివాదాలను తనకు తనే శ్రుస్టించు కుంటున్నారు. త్వరలోనే వారు మామూలు మనిషి అవ్వాలని కోరుకుందాము.

  6. pseudosecular Says:

    It looks like that he want to give a example and send message to corrupt Congress politicians. Reddy alone amasses 50000 crores in 4.6 years. One must respect his freedom of speach. It may be a bad example.

    If Shobanbabu family got offended, they have every right to file a civil case in the court.

    Crowd(s) can not sensor a person and deny his/her right to freedom of speach.

    Indians stop judging people on their own, let the civilized system (in this case Civil Courts and family members of Shobanbabu) take care the issue(s).