వై.యస్. మీరు నిద్రపోతున్నారా!
Posted On Thursday, February 26, 2009 at at 12:27 AM by MOVIE"అవినీతి సామ్రాట్టు"చంద్రబాబు గురించి సాక్షి పేపర్లో పెట్టిన హెడ్డింగ్ లోపల 4 పేజీల్లో బాబు అక్రమాల గురించి చిలువలు పలువలుగా వర్ణిస్తు కధనాలు మొత్తం లెక్క కడితే 20వేల కోట్ల రూపాయల ప్రతిపక్ష నేత స్వాహ చేశారని తేల్చారు మరి ఇప్పటి వరకు ఒక్క విచారణైన జరిగిందా ఒక్క కేసైనా నమోదయిందా శిక్ష సంగతి దేవుడుఎరుగు కనీసం కోర్టులోకైనా హజరు పరిచారా ఎందుకీ తాటాకు చప్పుళ్ళు ఇంత అవినీతి జరిగితే మీరు తీసుకున్న చర్యలేమిటి కేంద్రములో రాష్ట్రములో అధికారంలో ఉండి అయిదేళ్ళలో జరిగిందిఏమిటి మీరు అసమర్ధులా లేక మీ అధికార యంత్రాంగమా ఇలాంటి వార్తలు మీ సొంత పెపర్లొ రాయిస్తున్నారు అధికారంలొ ఉంది మీరా లేక చంద్రబాబా ! ఇంకా ప్రతిపక్ష నాయకుడినే అనుకుంటున్నారా నిజంగా మీరు ప్రజల మేలు కొరె వారైతే కనీసం మిగిలిన ఒక్క నెలలొనైనా ఒక్క కేసైనా నమోదు చెయ్యండి బాబుని జైల్లొ పెట్టించండి లెకపొతే మీరు అసమర్దునిగా ఆ పదవికి అనర్హునిగా ప్రజలు భావిస్తారు మీరిద్దరూ తొడుదొంగలని శాశ్వతంగా ముద్రవేయించుకొంటారు