గంగూలీ రాజకీయలలోకి వస్తాడ
Posted On Tuesday, February 17, 2009 at at 11:21 PM by MOVIE
ఈ మద్యే క్రికెట్ నుండి రిటైర్ అయిన గంగూలీ రాజకీయలలోకి వస్తాడ అని వేసిన రిపొర్టర్ ప్రశ్న కు గంగూలీ నాకు అలాంటి ఉద్దేశలు లేవని నేను రాజకీయలకు ఇంకా సిద్దంగా లేనని స్పష్టంగా చెప్పడు