మెన్ ఇన్ డార్క్ బ్లు
Posted On Wednesday, February 18, 2009 at at 9:20 PM by MOVIE
మెన్ ఇన్ డార్క్ బ్లు T-20, 50 ఓవర్ల క్రికెట్లో ఇండియా వేసుకొనే దుస్తుల రంగు మారింది న్యూజిలాండ్ కి వెళ్ళే భారతజట్టు డార్క్ బ్లు కలర్ దుస్తులు వేసుకోనున్నారు దీనికి గాను నిన్న కిట్ స్పాన్సర్ నైకీ ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ధొనీ,యువీ,జహీర్,రోహిత్,దినేశ్ కార్తిక్,ఓజా ర్యాంప్ వాక్ చేసారు భారత జట్టు పాత స్కై బ్లు రంగు దుస్తుల కిట్ ప్రత్యమ్నయంగా వేసుకుంటారు.