బాబు,వై.యస్,రామోజి.ఇక మా టైమొచ్చింది
Posted On Friday, February 20, 2009 at at 3:45 AM by MOVIE
గత నాలుగున్నరేళ్ళుగా మీరు చేయిస్తున్న హంగామ ఇక ఆపండి,ఒకరి మీద మరోకరు వేల కోట్ల రూపాయల కుంభకోణాల ఆరోపణలు చేసుకుంటున్నారు సాక్షధారలు ప్రతిరోజు పేపర్లలో వేయిస్తున్నారు మాకు అర్దంకాని విషయం ఒకటుంది హెరిటెజ్, మార్గదర్శి అన్ని అక్రమాలు చేస్తున్నాయని రోజు సాక్షి లో వేస్తున్నారు మరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి రామోజి,చంద్రబాబులను అరెస్టు చేయించచ్చు కదా అలాగే వై.యస్ వేలకోట్లు దండేసుకున్నట్లు రోజు ఈనాడు,అంధ్రజ్యోతి లో ఊకదంపుడు ఉపాఖ్యనాలు రాసేబదులు కేద్రంలో చక్రం తిప్పగల బాబు కనీసం ముఖ్యమంత్రి బావమరిది నైనా జైలో పెట్టించలేదె పిచ్చిమారాజు కాబట్టి రామలింగరాజు జైలుకెళ్ళడం గాని ఈ ఇద్దరిలో ఏదో ఒక పక్షం వైపు చేరి ఉంటే ఈగైనా వాలనిచ్చేవాళ్ళ ఇప్పుడిలా రగ్గు కప్పుకుని పడుకునే అవస్థ వచ్చేదా ఇక ఆపండి మీ నాటకలు అందరు తోడుదొంగలే ఒక ఊరీ తోడేళ్ళే జయప్రకాష్ నారయణ్ చెప్పినట్టు ఇద్దరు నిజలే చెబుతున్నారు కాని ఇద్దరిది పబ్బం గడుపుకుని పదవి పట్టుకుని ఊరేగాలని గాని ఒకరినోకరు శిక్షించుకోవాలనే కాదు చంద్రబాబు,వై.యస్.ఆర్ ఇద్దరు ప్రపంచంలోనే మంచి మిత్రులు మన Tom&Jerry లాగానమాట ఒకరి నోకరు తిట్టుకోకుండ ఉండ లేరు కాని ఒకరికోకరు ఎటువంటి హానీ చేసుకోరు మీ పన్నాగాలు మిగతా పార్టిలా కుటిల ఎత్తులు రోజు గమనిస్తున్న ప్రజలు అమాయకులేంకాదు మీరు ఏంత ఖర్చుపెట్టినా,గెలిచెదెవరో ,ఓడెదెవరో నిర్ణయించేసారు ముందుంది ముసళ్ళ