సచిన్ ప్రొఫైల్ మరియు రికార్డులు
Posted On Thursday, February 26, 2009 at at 9:16 PM by MOVIEపేరు:సచిన్ రమేష్ టెండుల్కర్ పుట్టిన తేదీ:24ఏప్రెల్,1973,బొంబాయ్ మేజర్ టీములు:ముంబయ్,యార్క్ షైర్,ఇండియా అందరికి తెలిసుసు:సచిన్ గా బ్యాటింగ్ స్టైల్:రైట్ హ్యండ్ బౌలింగ్ స్టైల్:రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్,లెగ్ బ్రేక్,రైట్ అర్మ్ మీడియం.
:ఫిరొజ్ షా కోట్లా గ్రౌండ్ లో సచిన్ తన 35వ సెంచరీ ప్రపంచరికార్డు
:సచిన్ భారత క్రికెట్ లోనే మూడవవాడు 125టెస్ట్ లు ఆడినవాళ్ళలో
:ప్రపంచ క్రికెట్ లోకెల్ల అత్యధికపరుగులు సాధించిన క్రీడకారుడు
:అత్యధిక వన్ డేలు ఆడిన మొదటి ఆటగాడు
:వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్
:14 మేన్ ఆఫ్ దా సిరీస్ లు,57మేన్ ఆఫ్ దా మ్యాచ్ లు