సిల్లీ పాయింట్‌



Dolphins ఒంటి కన్ను మూసి నిద్ర poogalavu






24 కారట్ల బంగారము కుడా కొంత మేర రాగిని కలిగి వుంటుంది ,నిజామైన బంగారాన్ని చేతితో కూడా వొంచ్చవచును







LISTEN అన్న పదంలోని పదాలను మారిస్తే వచ్చే పదమే SILENT







ఇళయరాజా అసలు పేరు డేనియల్






భారత దేశంలో వున్నన్ని తంతి తపాలా కార్యాలయాలు మరే దేశంలోనూ లేవు





ప్రపంచ వ్యాప్తముగా ప్రతి సంవత్సరానికి 20 billion టెంకాయలు వుత్పత్తి అవుతున్నాయి






1873 కాల్గేట్ ని జార్ లలో వుంచి అమ్మేవారు






THANK U FOR VISITING FOR ARADHANA

Saturday, December 27, 2008

మీకు తెలుసా ...


అది వారము తో మొదలయ్యే ప్రతి నెల లోని 13 వ తేది శుక్రవారము అవుతుంది


మగ వారి కంటే ఆడవారి రెట్టింపుగా వణుకుతారు


వెలి గుర్తుల మాదిరి గానే ప్రతి మనిషి యొక్క నాలుక పైనున్న చారల గుర్తులు కూడా వేరు వేరుగా వుంటాయి


ప్రతి ఖండములో రోమ్ అన్న పేరుతొ సిటీ కలదు



ఇంగ్లీషులో SET అన్న పదానికన్నా మరే ఇతర పదానికి ఎక్కువ అర్థాలు లేవు



విషపు మొలక తిన్న ఆవు పాల వలన అబ్రహాం లింకన్ అమ్మ చనిపోయింది



బకింగ్ హాం పాలస్ లో 600 కి పైగా గదులున్నాయి




ఆఫ్రికా ఖండములో 1000 కి పైగా భాషలు కలవు








పక్షులలో గుడ్లగూబ మాత్రమె నీలము రంగుని గుర్తించగలదు


-----------------------------------------



Tuesday, December 23, 2008

ఆసక్తికర నిజాలు ...

కోకో కోల మొదట ఆకుపచ్చని రంగులో వుండేదట


అన్ని ఖండాల యొక్క పేర్లు మొదలుపెట్టిన అక్షరము తోనే ముగుస్తాయి EX - Asia,Europe


ప్రపంచములో సాధారణముగా ఎక్కువమందికి వుండే పేరు మహమూద్



ఎలుకలు వాంతి చేసుకోలేవు



అస్త్రిచ్ పక్షి యొక్క కన్ను దాని మెదడు పరిమాణము కంటే పెద్దది





మొసలి పళ్ళలో జీవితకాల పెరుగుదల వుంటుంది






assasination మరియు bump పదాలను కనిపెట్టింది shakesphere



మనకు మనము శ్వాస మానివేసి ఆత్మహత్య చేసుకోలేము


మనిషి కండరాలలో ముక్కు అత్యంత గట్టి కండరము



పేక ముక్కల్లోని king ముక్కలపైన ఒక్కో రాజు ప్రతిమని ముద్రించారు



"Spades" - King David;

"Clubs" - Alexander the Great;

" Hearts" - Charlemagne;

"Diamonds" - Julius Caesar

నా ఈ టపాతో 5000 హిట్లు కావచునని భావిస్తున్నాను నా హిట్ 5000 వ చేసిన వారికి చేయించడానికి తోడ్పాటునిచ్చిన బ్లాగర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు

T

కొంటె ప్రశ్నలు...

కొంటె ప్రశ్నలు మాములుగా ప్రశ్న అనగానే దానికేదో జవాబు వుండే వుంటుంది కాని ఇలాంటి కొంటె ప్రశ్నలను విన్నపుడు జవాబు తెలిసినా ఎలా చెప్పాలో తెలియక నవ్వొస్తుంది అలాంటివే ఇక్కడ కొన్ని ...

చీకటి యొక్క వేగమెంత ?

నీటి లోపల ఏడువ గలరా ?

కాపి రైట్ సింబల్ ని ఎవరు కాపి చేయగలరు ?

ok అనగా అర్థమేమిటి ?

చేపకు దాహం ఎప్పుడు వేస్తుంది ?

నారింజ పండుకి రంగు ముందోస్తుందా లేక పండు ముందోస్తుందా ?

నీటి లోపల బెలూన్ ని ఉదగాలరా ?

బిల్డింగ్ ని బిల్ట్ అయినాకుడా బిల్డింగ్ అనే ఎందుకు పిలుస్తారు ?


భూమి సొంతమైన వారి భూమి పొరలపై ఎటువంటి హక్కుంటుంది ?


ద్వని వేగంతో సమానంగా ప్రయానిస్తున్నపుడుమనకు రేడియో సౌండ్ వినిపిస్తుందా ?


Posted in |

0 comments: