వెంకటేష్ రాంగ్ స్టెప్ వేస్తున్నడా ?


టాలీవుడ్ లో విలక్షణమైన హీరో గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ డిఫరెంట్ పాత్రలతో తన ప్రత్యేకతని
నిలుపుకుంటున్నాడు
కానీ షార్ర్ట్ టెంపర్ గా పేరున్న తేజ లాంటి దర్శకుడి తో సినిమా వొప్పుకుని రాంగ్ స్టెప్ వేసాడని టాలీవుడ్ వర్గాలు
భావిస్తున్నారు ఇప్పటికే చింతకాయల రవి కి మిశ్రమ స్పందన వచ్చిన నేపద్యం లో తేజ లాంటి ఫ్లాప్ దర్శకుడి తో సినిమా అంగీకరించడం రిస్క్ తో కూడిన వ్యవహారం గా చెప్పుకుంటున్నారు తేజ గత చిత్రం కేక భయంకరమైన ఫ్లాప్ అతనికి నాలుగేళ్ళుగా ఒక్క హిట్ కూడా లేని సందర్బం లో వెంకటేష్ లాంటి పెద్ద హీరో సినిమా చేయడం తేజాకి అతని కెరీర్ కి కూడా మంచిది కాదని భావిస్తున్నారు

Posted in |

0 comments: