భారతదేశం చొరవ తీసుకోవాలి
Posted On Monday, February 16, 2009 at at 10:22 PM by MOVIE


ఉగ్రవాదులని ప్రోత్సహిస్తున్నారంటు కేవలం పాకిస్తాన్ మీద ఆరోపణలు చేస్తు మన కేంద్రనాయకులు కాలం వెళ్ళదీసె కన్నా, ముందు మన దేశంలో మన మద్య తయారవుతున్న మిని పాకిస్తాన్ల సంగతి చూడాలి (ఉధా: హైదరాబాద్ పాత బస్తీ) పోరుగునున్న బంగ్లాదేశె నుంచి వచ్చే అక్రమవలస అరికట్టాలి ఒటు బ్యాంకు రాజకీయాలు మాని ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపాలి అంతేకాని స్వీయరక్షణనే సరిగ్గ చేసుకోలేక పాకిస్తాన్ ఏదో చెయ్యాలని ఎదురు చూడటం ఎడరిలో ఒయాసిస్సు లాంటిదే మనం గమనించాల్సిన విషయం వారనికొక బాంబుపేలుడుకు గురవుతున్న పాకిస్తాన్ మనకెలా సాయపడగలదు ఇజ్రాయెలా చొరవ తీసుకొని ఉగ్రవాద శిబిరాలని ఏరి వేయాలి అంతేకాని దాదాపు ఉగ్రవాదుల, మతచాందస్సుల చేతిలో నడుస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సాక్షాలు చూపుతు ఉగ్రవాదులని అప్పగించమనే తాటాకు చప్పుళ్ళు మానుకోవాలి

కాందిశీకులకూ, చొరబాటుదారులకూ తేడా ఉంది. మీరు ఎవర్నుద్దేశించి మాట్లాడుతున్నారు?
కాందిశీకుల గురించి కాదు దేశం లొ అనిస్చితి కి కారణమౌతున్న చొరబాటుదారుల గురించి కుహాన లౌకికవాదుల గురించి