వీళ్ళా మన నాయకురాళ్ళు


చీ వీళ్ళా మన నాయకులు వీదినపడి కాట్లకుక్కల్లా తిట్టుకుంటున్నరు వీళ్ళామనని పాలించేది

Posted in | 4 comments

వీడికేమైన మతిభ్రమించిందా (బాబు మోహన్}

Posted in | 6 comments

మీ కారుతో ఒకసారి ట్రై చెయ్యండి


---

Posted in | 0 comments

జంతు విన్యాసాలు



---

Posted in | 1 comments

అబ్బే ఫొటొషాప్ లొ మార్చారంతే

Posted in | 1 comments

చిరంజీవి చంద్రబాబు YSR ఎవరు గెలిచినా




రాబొయె ఎన్నికలలొ ఎవరు గెలిచినా మనందరికి హ్యపియె వీళ్ళెదొ గెలిచి అద్బుత పధకాలతొ అవినీతి నిర్ములన తొ మనకు మెలు చెస్తారని కాదు అసలు 90 శాతం ప్రజలకు ప్రభుత్వ పధకాలతొ సంబందమె ఉండట్లెదు నెను హ్యపి అని చెప్పెది వీళ్ళు టీవీ లొ పెపర్లలొ మనకి పంచి పెట్టె ఎంటెర్టైన్మెంట్ గురించి అది ఎలా అంటారా ?  

ఒక సారి ఇలా చూడండి !
YSR మళ్ళి గెలిచడనుకొందాం ! 
 
ఇక జగన్ టీవి జగన్ పెపర్ తొ నిద్రలెస్తాం రొజంతా సొనీయా, రాజీవ్ ల భజన పాపం చంద్రబాబు పరిస్తితి ! చిరంజీవి మళ్ళి సినిమాల్లొకి (ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాలెమొ ) అబ్బొ విపరీతమిన ఫ్లాష్ న్యూస్ లు
 
చంద్రబాబు గెలిస్తె ?
YS పరిస్తితి శంకరగిరి మాన్యలె కాంగ్రెస్ లొ నిన్న మొన్న చెరిన కుక్కపిల్లలు కూడా కరవడానికి వస్తాయి కనీసం JDPTC  కి  కూడ recamond చెయలెడు. జగన్ సాక్షి మూతపడుతుంది చిరంజీవి సినిమాల్లొకి

ఒకవెళ చిరంజీవి గెలిస్తె ?
పాత వాళ్ళిద్దరూ షాక్ తింటారు , చంద్రబాబు కి కనీసం సొంత పార్టి ఉంది ఎలాగొలా నెట్టుకొస్తాడు YSR గత ఙాపకాలతొ బ్రతకాల్సిందె . ఇక మెగారాజ్యంలొ తమ్ముడు హొం మినిస్టర్ అరవింద్ ఉపముఖ్యమంత్రి పిచ్చ Entertainment

KCR పరిస్థితి ?
ఎవరు గెలిచినా ఒకటె ఉన్నMLA లతొ రాజీనామాలు చెయించి మళ్ళి మళ్ళి ఎలక్షన్ లు పెట్టుకొవడం అదికారంలొ ఉన్నవాళ్ళని దద్దమ్మలు చవటలు అని తిట్టడం

Posted in | 0 comments

ప్రైడ పింటో కు హాలీవుడ్ చాన్స్


స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ఓ మెరుపు మెరిసిన అందాల ముద్దుగుమ్మ ఫ్రైడా పింటోకు హాలీవుడ్ ఛాన్స్ లభించిందట.! ఆస్కార్ రూపంలో ఫ్రైడాకు అదృష్టం తలుపు తట్టిందని సినీ వర్గాల సమాచారం. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో ఫ్రైడాకు నటించే అవకాశం లభించినట్లు తెలిసింది. 

Posted in | 0 comments

ఇప్పుడు నయనతార గుడి


అభిమనులా వెర్రి పిచ్చి చేష్టలతో గుళ్ళు కట్టిస్తే ఇప్పుడు నయనతార తనకు తాను సొంతంగా తమిళనాడు లోని ఒ మారు మూల గ్రామములో గుడి కట్టించుకుంది అది అభిమనులు కట్టించారని ప్రచారం చేసుకుంటోంది ఇప్పటి వరకు బాలీవుడ్ హీరొ అమితాబ్ బచ్చన్ కూ కుష్బూ కు మాత్రమే గుళ్ళు ఉన్నాయి

Posted in | 0 comments

తమన్న తదుపరి చిత్రం


తమన్నా తరువాత చిత్రం ఠాగుర్,అపరిచితుడు,దశావతారం నిర్మించినా ఆస్కార్ ఫిలింస్ ప్రెవేట్ లిమిటెడ్ వారు తమన్నా హిరోయిన్ గా "ఆనంద తాండవం"నిర్మిస్తున్నారు

Posted in | 0 comments

రాబోయే సిత్రాలు


రాబోయే సిత్రాలు మార్చిలో వస్తోన్న "సొంత ఊరు" ఏప్రిల్‌లో తెరపైకి వస్తోన్న "రాజు మహారాజు" మార్చిలో వస్తోన్న ముమైత్ "పున్నమినాగు" త్వరలో ప్రేక్షకుల ముందుకు "18,20 లవ్ స్టోరీ" లవ్లీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న "రోమియో" మార్చిలో వస్తోన్న "పండుగాడు" వేసవి కానుకగా వస్తోన్న "కరెంట్" విడుదలకు సిద్ధమైన "వెంకటాద్రి" ఫిబ్రవరి 12న జగపతిబాబు "సిద్ధం" ఉగాది కానుకగా "ఆకాశమంత" త్వరలో తెరపైకి "అనగనగా ఒక అరణ్యం" వాలెంటైన్‌డే కానుకగా ఆకాష్ "స్వీట్ హార్ట్" 23న విడుదల కానున్న మహేష్ భట్ "రాజ్" 23న "ష్.." ఇది చాలా మంచి ఊరు..! 23న వస్తున్న శివాజీ "మస్త్" 30న వస్తున్న "బ్యాంక్" త్వరలో తెరపైకి "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" ఫిబ్రవరి 6న వస్తున్న "బంగారుబాబు సమ్మర్ స్పెషల్‌గా రానున్న "కొమరంపులి"

Posted in | 0 comments

ఐశ్వర్యరాయె


మణి రత్నం రావణా చిత్రం కోసం ప్రపంచసుందరి ఐశ్వర్యరాయె పార్కులలో షూటింగ్ కోసం బాగ శ్రమపడుతోందని షూటింగులో తను బయట ప్లేస్ లాకి వెల్లకుండా అక్కడే ఉంటోంది అభిషేక్ మాత్రం ముంబయి నుండి నేరుగా షూటింగ్ స్పాట్ కి వస్తున్నాడు ఈ చిత్రం ద్వార కలుసుకోవడం కుదరకపోవడం వల్ల వీరిరువురు ఏప్రెల్ నెలలో చిన్న సైజు టూర్ కి వెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఐశ్వర్య రాయ్ మన తమిళ నటుడు రజనీకాంత్ తో మరో చిత్రం ఒప్పుకుందీ

Posted in | 0 comments

జెనీలియా కు రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టం అని


జెనీలియా కు రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టం అని. తను నటించినా చిత్రం శశిరేఖా పరిణయం 50రోజులు పూర్తి అయినందుకు హైదరబాద్ వచ్చినా జెనిలియా ఒ టి.వి. ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది తను ఇప్పుడు తమిళం,తెలుగు,హిందీలోను బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది ఇది మీ కోసం మా బ్లాగులో .................................
1.జెనీలియా బయట ఎలా ఉంటుంది.

అల్లరి చేస్తుంటాను. అలా అని శృతిమించదు. క్రమశిక్షణగల అమ్మాయి. నాకు నచ్చినవిధంగా ఉంటా. ఇతరుల కోసం నా పద్దతిని మార్చుకోను. అనవసరంగా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. 
2.షూటింగ్ గ్యాప్‌లో కాలక్షేపం కోసం ఏం చేస్తుంటారు
ఎక్కువగా పాటలు వింటుంటాను. నాకు సంగీతమంటే మరీ ఇష్టం. షాట్‌గ్యాప్‌లో తర్వాత సీన్ గురించి కో డైరక్టర్ చెబుతారు. దాన్ని ఒక్కసారి చదివి సీన్‌లో లీనమయ్యేందుకు ప్రయత్నిస్తా. ఇది చేయడానికి ముందు చక్కని సంగీతం వింటాను. దాంతో ఎంత పెద్ద సీన్ అయినా ఇట్టే వచ్చేస్తుంది. నాకు ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతమంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఐ పాడ్ ఆన్ చేస్తా. 
మీ 3.చదువు ఎంతవరకు వచ్చింది? 
ముంబైలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ తీసుకున్నా. సినిమాల్లో బిజీ కావడంతో ఆపేయాల్సి వచ్చింది

Posted in | 0 comments

మళ్ళి భారత ఓటమి న్యుజిలాండ్ పై



మళ్ళి భారత ఓటమి న్యుజిలాండ్ పై చివరిదాక వచ్చి వత్తిడికి తలఒగ్గి ఓటమి పాలైంది ఎంతో ఉత్కంటభరితంగా జరిగిన ఈ మ్యాచును ఆడియన్స్ ఎంతో ఆహ్లదకరంగా వీక్షించారు వారి సమయాన్ని వ్రుధా చేయకుండ రెండు టిం లు ఎంతో బాగా ఆడాయి కాని చివరికి అద్రుష్టం న్యుజిలాండ్ ని వరించింది

Posted in | 0 comments

కాంగ్రెస్,టి.డి.పి ల ప్రచార పర్వం




టి.విలు ప్రతి పది నిమిషాలకి రాజకీయ పార్టిల ప్రకటనలతో హోరెత్తుతున్నాయి వీటిని సినిమారంగానికి చెందిన వారు తయారుచేయిస్తున్నారు(కాంగ్రెస్ కి ధర్మవరపు సుబ్రమణ్యం,టి.డి.పి కి ఏ.వి.యస్) ఇవి మరీ మితి మీరి ఒకరినోకరు తిట్టుకునేంతగా తయారయ్యయి టి.డి.పి కోడి పిల్లలతో ....వై.యస్ ని అతని కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తుంటే కాంగ్రెస్ అదే కోళ్ళని తోడేళ్ళుగా చిత్రీకరిస్తూ ప్రకటనలు తయారు చేశాయి అంతవరకూ బానే ఉంది ఇంకో ప్రకటనలో చంద్రబాబుని పోలిఉండే వ్యక్తిని సత్యశోధనపీఠం పై కూర్చో బెట్టి వై.యస్ ని పొగిడించడం ,మరో ప్రకటనలో వై.యస్ అత్మా చంద్రబాబును పొగుడుతూ పాట పాడటం ఏవగింపుగా ఉన్నాయి వాటన్నిటి మద్య ప్రజ్రాజ్యం,లోక్ సత్తాల ప్రకటనలు హుందాగా ఉన్నాయి

Posted in | 1 comments

ఒబామా అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు


ఒబామా అధ్యక్ష ఎన్నికలలో గెలవగానే సంబరాలు చేసుకున్నాం మా మీడీయా మరో మహత్మాగాంధీ,నెల్సన్ మండేలా అని ఆకాశానికి కేతైసింది మనరాజకీయనాయకులైతే మేమే అపర ఒబామాలం అని ట్యాగ్ తగిలించేసుకున్నారు అసలు సంగతి ఇప్పుడిప్పుడే అందరికి ఏరకవుతోందీ "ఒబామా అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు" అతనిని అమెరికన్ల ఆవశ్యకత విషయాలు జాబ్ సోర్సింగ్ కి చెక్ పెట్టడం అతని మొదటి ప్రణాళిక దీనివల్ల మన దేశం పై చాలా ప్రభావం పడుతుంది అంతే కాదు మానసికంగా అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు మన వాళ్ళకి దూరం పెట్టడానికి ఇదొక ఆయుధం ఇప్పటి ఆసియా వాసులు మా సంపదని కొల్లగొడుతున్నారని అమెరికన్లు భావిస్తున్నారు ఈ బిల్లుతో వారి మనసులు గెలవడానికి ఒబామా చేసిన ప్రయత్నమే ఇది అమెరికాలో నివసిస్తున్న భారతియుల్లో 15%మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుందని తాజా ఇప్సాస్ సర్వేలో తేలింది h1 వీసాల నిబందనల్ని కఠినం చేస్తు ప్రణాళికలు తయారయ్యాయి మరి ఒబామా వల్ల మనకి ఒరిగిందేమిటి జరగబోయే యేది ఏమిటి ఒకటి మాత్రం ప్రపంచం మొత్తం ఒప్పుకున్న నిజం భారతీయులు ప్రజ్ణావంతులు అద్భుతమైన నైపుణ్యం కలవారు ఎంత దూరం పెడదామన్నా వారి టాలెంట్ వారి టాలెంట్ వారిని గెలిపిస్తుంది ప్రస్తుతానికి మనకి ఏ ఒబామాలు అవసరం లేదు మన ప్రజ్ణ తప్ప

Posted in | 1 comments

సచిన్ ప్రొఫైల్ మరియు రికార్డులు

పేరు:సచిన్ రమేష్ టెండుల్కర్ పుట్టిన తేదీ:24ఏప్రెల్,1973,బొంబాయ్ మేజర్ టీములు:ముంబయ్,యార్క్ షైర్,ఇండియా అందరికి తెలిసుసు:సచిన్ గా బ్యాటింగ్ స్టైల్:రైట్ హ్యండ్ బౌలింగ్ స్టైల్:రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్,లెగ్ బ్రేక్,రైట్ అర్మ్ మీడియం.

:ఫిరొజ్ షా కోట్లా గ్రౌండ్ లో సచిన్ తన 35వ సెంచరీ ప్రపంచరికార్డు 

:సచిన్ భారత క్రికెట్ లోనే మూడవవాడు 125టెస్ట్ లు ఆడినవాళ్ళలో  
:ప్రపంచ క్రికెట్ లోకెల్ల అత్యధికపరుగులు సాధించిన క్రీడకారుడు  
:అత్యధిక వన్ డేలు ఆడిన మొదటి ఆటగాడు  
:వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్  
:14 మేన్ ఆఫ్ దా సిరీస్ లు,57మేన్ ఆఫ్ దా మ్యాచ్ లు

Posted in | 0 comments

ఫన్ని మూమెంట్స్ ఇన్ క్రికెట్

Posted in | 0 comments

క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించినా


క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించినా మహేశ్ భూపతి,మార్క్ నోలెస్ ల జోడి దుబాయ్ టెన్నిస్ చాంపియన్ షిప్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నారు తోలి రెండు రౌండ్ లను గెలిచి ఇలా మన భారత పరువు విదేశాలలో కూడా నిలబెడుతున్నారు ............................................................................................................................................

Posted in | 0 comments

యూనిస్ ఖాన్


పరుగుల వరద యూనిస్ ఖాన్ అజేయ త్రిపుల్ సెంచరీ పాకిస్తాన్ ను గెలుపు దిశగా నడిపించ లేక పోయాయి. శ్రీలంక మీద జరుగుతున్న మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది కాని ఇందులో యూనిస్ ఖాన్ తన టెస్ట్ మ్యాచ్ లలో కెల్ల అత్యధిక "హైయెస్ట్"పరుగులను దాటేడు. కెప్టెన్ గా అతనికి మొదటి సెంచరీ.

Posted in | 0 comments

ఆరంభంలో

ఆరంభంలో ఇండియా టిం దెబ్బతింది మన వాళ్ళు స్టేడియం చిన్నగా ఉండడంవల్ల భారిషార్ట్లకు ప్రయత్నించి విఫలమయ్యరు మొదటి నుంచి దూకుడుగా ఆడి మన వాళ్ళు పొరపాటు చేశారు దానికి తోడు మిడిల్ ఆర్డర్ సారిగా రానించకపోవడం వల్ల టిం ఇండియా ఓటమి చవి చూడవలసి వచ్చింది మిగతా మ్యాచ్ లూ సరిగా రానిస్తారని తప్పులు దిద్దుకుంటారని భావిద్దం

Posted in | 0 comments