స్వైన్ ఫ్లూ ఈ వ్యాధి ఇప్పుడిప్పుడే మన దేశములో కొత్తగా వ్యాపిస్తోంది అంత ఎక్కువ కాలేదు కాని ముందు జాగ్రత్త తప్పక తీసుకోవాల్సి ఉంది జాగ్రత్త తీసుకో పోతే అది మరింత వ్యాపించే అనర్దం సృష్టించవచ్చు ఎందుకంటే తిరువనతపురంలో మొట్టమొదటి స్వైన్ ప్ళూ వ్యాధితో ఒక మరణం సంభవించింది అన్ని వ్యాధులకు మందు కనుగొన్నటే దీనిని ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరు తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకోండీ తిరువనంతపురం : భారతదేశంలో తొలిసారిగా స్వైన్ ఫ్లూ మృతి కేసు కేరళలో నమోదైంది. బ్రిటన్లో ఉంటున్న 51 ఏళ్ళ కేరళీయుడు స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో మరణించాడు సినిమావినోదం: తెలుగు ప్రేక్షకుల టేష్ట్ ని పరీక్షించబొతున్న క్రేజి చిత్రాలు'మైఖల్ జాక్సణ్ మరణవేదనబాలక్రిష్ణ కుమార్తె బ్రాహ్మణికి ఉత్తమ విద్యార్ది అ...మైకల్ జాక్సన్ డేంజరస్ మ్యూజిక్గొప్ప విప్లవగీతం అల్లూరు సీతరామరాజుమగదీర విశేషాలు మీకోసంమగదీర పాటల కోసం వేచి చుస్తున్నార ఇవిగోసంగీత ప్రపంచంలో రారాజు మైకెల్ జాక్సన్
Post a Comment
Blogger Templates by Blog Forum