వర్షం వలన మూడో వన్ డే క్రిష్ణార్పణం


సిరీస్ సాధించాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో మూడో వన్డే
వర్షం వల్ల రద్దయింది నాలుగు వన్డేల సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో కీలకంగా మారిన ఈ గేం ఇలా రద్దవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది ఇండియాతో తలపడే రెండు వన్డేలకుగానూ వెస్టిండీస్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మొటి రెండు వన్డేలకు ఆడిన 13 మంది జట్టునే మూడు, నాలుగు వన్డేలకు ప్రకటిం చారు. ఈ రెండు వన్డేలు సెయింట్ లూసియాలోని బీయిసెజౌర్ స్టేడియంలో జూలై 4న 5న జరుగుతాయి.
...

Posted in |

0 comments: