ఎందుకు సార్ పాత గాయాన్ని రేపుతారు ?
Posted On Thursday, July 2, 2009 at at 10:23 AM by MOVIE
17 సంవత్సరాల తరువాత లిబర్హాన కమీషన్ అయోద్య ఉదంతం పై కేంద్ర ప్రబుత్వానికి నివేదిక సమర్పించింది కరసేవకులని అద్వానీ ని సంఘపరివార్ ని విలన్స్ గా చిత్రీకరిస్తూ 399 విచారణలు 48 సార్లు కాల పరిమితి పొడిగింపులు 9 కొట్ల ఖర్చుతో దేశ చరిత్రలో అత్యంత ఖరీదైన కమిటీ ఇదే కాని కొండని తవ్వి ఎలకను పట్టిన చందంగా ఉన్న ఈ రిపొర్టు గురించి అయోద్య ప్రజలు చేసిన కామెంట్ "ఈ రిపొర్టు మాకేమి బొజనం పెట్టదుగా కొత్తగొడవలు తేవడం తప్' ఫక్తు రాజకీయ ప్రయోజనం కోసం రూపొందించిన ఈ కమిటి మళ్ళి మత కలహాలను రెచ్చగొట్టకుండా ఉంటే చాలు