ఐ హేట్ యు మైఖేల్



నువ్వు కూడా మామూలు మనిషివేనా
నువ్వు దైవాంశ సంభూతుడివనుకున్నా
ప్రతీ సారి మారిపొయే నీ రూపాన్ని చూసి గ్రహాంతర వాసివనుకున్నా
నువ్వు మరణించడమేమిటి
నీ శరీరానికి మామూలు మనుషుల్లా పొస్టుమార్టమేమిటి
నువ్వు నా ఫాంటశీ ని పరిహసించి వెళ్ళిపొయావ్
ఐ హేట్ యు మైఖేల్

-------1996 లొ ముంబైలొ జరిగిన కింగ్ యం.జె షొ ని చూసిన వాళ్ళలొ రాం గొపాల్ వర్మకూడా ఉన్నారు అక్కడికి వచ్చిన ప్రజల స్పందన ప్రతి మైఖేల్ షొలొలా అభిమానులు మూర్చపొవడం, కన్నీళ్ళతో తడిసి పొవడం చూసిన వర్మ యం.జె ని ఒక హీరొ గా వూహించుకున్నాడు కింగ్ మరణంతో తన బ్లాగులో వర్మ స్పందన ఇది
వివిధ రూపాలలో కింగ్- యం.జె నిజంగా గ్రహాంతర వాసేమోనని అనిపించేలా ఉంది- youtube video






Posted in |

0 comments: