మళ్ళీ షూటింగుకు యన్.టి.ఆర్



  • BlackBerry® Pearl™ 8220
    The New BlackBerry® Pearl™ 8220. Do More Do It Faster w/ BlackBerry.
    IN.BlackBerry.com/Pearl
  • Buy N96 at $91.3
    Wholesale N96 at factory price! Accept PayPal. Fast Shipping.
    www.TradeTang.com/N96
Ads by Google
కొద్ది రోజుల విరామం తరువాత ఎన్‌.టి.ఆర్‌. మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీమోహన్‌ నిర్మిస్తున్న చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆ మధ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్డుప్రమాదంలో ఎన్‌.టి.ఆర్‌. గాయపడిన విషయం తెలిసిందే. పూర్తిగా కోలుకున్న అనంతరం తాజా షెడ్యూల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌.టి.ఆర్‌. మాట్లాడుతూ, 'ఈ రోజు నుంచి సినిమా పూర్తయ్యేంతవరకు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుగుతుంది. 'ఆది', 'సాంబ' తరువాత వినాయక్‌ దర్శకత్వంలో నేను చేస్తున్న చిత్రమిది. మా కాంబినేషన్‌కు తగ్గట్టుగా ప్రేక్షాకాభిమానులు ఆశించే అన్ని అంశాలుంటాయి' అని చెప్పారు


.

Posted in |

0 comments: