భాజాపా మన రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి సీట్లు ఏమీ గెలవక పోవడం మనకు తెలిసిన విషయమే.

భాజాపా మన రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి సీట్లు ఏమీ గెలవక పోవడం మనకు తెలిసిన విషయమే.

అయితే పోలయిన వోట్లను చూస్తే ఫర్లేదు, బాగానే వోట్లు సాదిన్చగాలిగారు అనిపిస్తుంది. ఈ క్రింది పట్టికను చూడండి. ఇది భాజాపా తెలంగాణా జిల్లాలలో లోక సభ సీట్లలో సాధించిన వోట్లు.

Karimnagar1,22,337
Adilabad57,931
Bhongir45,898
Chevella1,12,781
Hyderabad75,503
Khammam 9664
Mahabubabad 16610
Mahabubnagar57,955
Medak69027
Nagarkarnool49,696
Nalgonda 22,590
Nizambad1,13,756
Pedapalle67,836
Secunderabad1,70,382
Warangal 36,064
Zaheerabad50,189
Malkajgiri1,30,206

మొత్తం రాష్ట్రం మీద 3.75% మాత్రమే అయిన తెలంగాణా వరకూ వేరు చేసి చూస్తే ఇంకా బాగా వచ్చినట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎరుపు రంగులో హైలైటు చేసిన సీట్లలో లక్షకు పైగా వోట్లు సంపాదించడం చెప్పుకోదగిన విషయం. అదీ ఎన్నికలలో బరిలోకి దిగిన కాంగ్రెస్, మహాకూటమి, ప్రరాపాలను ఎదుర్కుని.

ఇంతా చేసినా వారి పార్టీ అధిష్టానం మాత్రం ఆంద్ర ప్రదేశ్ పైన సరిగ్గా శ్రద్ధ పెట్టదు. ఇక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలనుకోవడం మరిచిపోవాల్సిందే.

Posted in |

0 comments: