తెలుగు ప్రేక్షకుల టేష్ట్ ని పరీక్షించబొతున్న క్రేజి చిత్రాలు


మగధీర: "చిరుత"నయుడి మలిచిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబొతోంది ఒటమి ఎరుగని వీరుడు రాజ మౌళి దర్శకత్వం వహించడం చిరంజీవి ఒక పాటలో కనిపించడం చిత్ర అంచనాలని ఎవరెష్టు స్తాయికి చేర్చాయి

రొబొ:రజని కాంత్ చిత్రం విడుదలౌతోందంటే తమిళనాడులో పండగ వాతవరణం ఈమద్య జాతీయ మీడియా పెంచిన క్రేజ్ శంకర్ లాంటి ఉద్దండుడి ప్రతిభ మరొ సారి సంచలనం ఖాయం గా కనబడుతోంది
ఆంజనేయులు:రవితేజ చిత్రమనగానే మినిమం గ్యారెంటి నయనతార కాంబినేషన్ మరికొంత స్పైస్ యాడ్ చెసింది
జొష్: నాగర్జున అభిమానులలో మహిళలు అత్యదికంగా ఉంటారు ఇక నాగ్ పొలికలని పుణికి పుచ్చుకున్న ఈ యంగ్ తరంగ్ తొలి చిత్రం కొసం ఆంద్ర ప్రదేశ్ సినీ అభిమానులు మొత్తం ఎదురు చూస్తున్నరు
ఈనాడు:ఒకరు విలక్షణ నటుడు ఇంకొకరు భారి మాస్ ఫాలొయింగ్ గల హీరొ వెంకటెష్ , కమల్ ఇలా తెరవిందు చెయ్యడం తెలుగు సినిమాకి మంచి సంకేతాలు పంపుతోంది
వరుడు :రెండున్నరేళ్ళుగా రెస్టు తీసుకుంటున్న హాలివుడ్ స్తాయి ఇమేజ్ ఉన్న తెలుగు హీరొ మహెష్ బాబు క్రీజి దర్శకుడు త్రివిక్రం ల కాంబినేషన్ తో అంచనాలు ఆకశాన్నంటుతున్నాయి
పులి:యువ రాజ్యం అధినేత పవర్ స్టార్ .యస్ జె సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషి స్రుష్టించిన ప్రబంజనం అందరికి గుర్తుండే ఉంటుంది ఇక యాక్షన్ పందాలొ సందేశాత్మకం గా ఉండబొతున్న ఈ పవర్ ఫుల్ మూవి ఎన్ని రికార్డులు బ్రేక్ చెస్తుందో


ఆర్య-2:హాలివుడ్ లొలా పార్ట్-2 ల కల్చర్ తెలుగు సినిమాని తాకింది ఈ సిమా గురించి ప్రెక్షకులలొ బాగ చర్చ జరుగుతొంది

అదుర్స్: యువ హీరొల్లొ బాక్సఫీసుని బెదరగొట్టే యన్.టి.ఆర్ చిత్రమంటే ఈ మద్య సినిరంగం తో బాటు రాజకీయ రంగం లొను చర్చ జరుగుతోంది యువ రాముడి గెటప్ కూడా వెరైటీగా ఉండబోతోంది


Posted in |

0 comments: