'విజేత.'

చిరంజీవి సినిమాల్లో నాకు ఇష్టమైనవి చెప్పమంటే మొదటి ఐదింటి లో ఉండే పేరు 'విజేత.' ఈ ఫ్యామిలీ డ్రామా ని ఎన్ని సార్లు చూసినా విసుగు కలగదు నాకు. అప్పటివరకు ఆకతాయిగా తిరుగుతూనే, కీలకమైన సందర్భంలో ఇంటి బాధ్యతను భుజాల మీద వేసుకునే ఇంటి చిన్న కొడుకు చినబాబు పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు. సంగీతం ఒక్కటి నిరాశ పరిచినా, మిగిలిన అన్ని విధాలుగా నాకు నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నా వ్యాసం 'నవతరంగం'

Posted in |

0 comments: