మగధీర సాంగ్స్


magadheera-cd-cover-back

మగధీర సాంగ్స్ పిక్చరైజేషన్ అదిరిపోతుంది అనుకుంటున్నాను.నా లెక్క ప్రకారం Best songs order would be

1) బంగారు కోడిపెట్ట: బాస్ రెంజ్ లో మినిమం చెయ్యాలి అని కంప్లసరీగా చాలా కష్టపడి చేసి వుంటారు, ప్రేం రక్షిత్ కాబట్టి ఇంకా ఇరగ దీసి వుంటారు. ఒపినింగ్ సాంగ్ కాబట్టి చరణ్ అరాచకం చేసి వుంటాడు. వీటి అన్నిటికన్నా అన్నయ్య వస్తాడు కాబట్టి ఇధి నెం:1 సాంగ్ అవుతుంది అనటంలో ఎటువంటి సంధేహం లేదు.

2) జోర్ సెయ్: Beleive me, కొందరు ఆడియోలో ఇధి వెస్ట్ సాంగ్ అంటున్నారు కానీ,సినిమా రీలీజ్ అయ్యాక this will stand out like Dai Dai damma.

3)ధీర ..ధీర ..: రిచ్ సెట్స్ లో తీసారంట ఈ సాంగ్, స్లో రొమాంటిక్ సాంగ్.ఒక mile stone లా నిలిచిపోతుంది అని అందరీ అంచనా.

4. పంచదార: చరణ్ Hat పెట్టుకున్న సాంగ్ ఇది, Duet సాంగ్ ఇది. చరణ్ styles కేక, lovely pair.

5. నా కోసం నువ్వు: సై లో సాంగ్ లా సిట్యూయేషనల్ సాంగ్ ఇది. అలానే తీస్తే బాగా వర్క్ అవుట్ అవుద్ది. లేకుంటే ఫ్లాట్ సాంగ్ అవుద్ది.

6. Rolling titles: దీన్ని టైటిల్స్ లో పడెస్తే పోతుంది.. అరవ గోల

Posted in |

0 comments: