రైతుల ఆత్మహత్యలు
Posted On Sunday, June 28, 2009 at at 8:57 PM by MOVIEవానలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్రభుత్వాన్ని నిలదియండి ప్రతి రైతుకి ప్రభుత్వన్ని నిలదీసే హక్కు ఉంది మీరు ఆత్మహత్య చేసుకొని ఏమి సాధించరు ప్రభుత్వం మీద ఒత్తిడి కూడ తీసుకురాలేరు మీ చావుని రాజకీయా లబ్దికి ప్రతిపక్షలు వినియోగించుకుంటాయి తప్ప మీ ఆత్మహత్య రైతులకి కుటుంబానికి ఎటువంటి ఉపయోగము కలిగించదు అది కాక మీ ఆత్మహత్య కు స్పందించామంటు ప్రభుత్వం మీకు కొంత డబ్బు ప్రకటిస్తుంది కొన్ని రోజులు మీరు లేకుండా మీ కుటుంబం జీవించ కలిగినా అ తరువాత ప్రభుత్వ ఆఫిసుల చుట్టు తిరగాల్సి వస్తుంది తిరిగితే సరిపోదు ప్రతి ఆఫిసరుకు లంచం ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇన్ని కష్టలు తెచ్చిపెట్టే మీ చావు ఏమి లాభం లేదని తెలుసుకొని మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి ఎంతమంది ఎన్ని చెప్పినా మీరు తెలుసుకుంటే గాని ఏమి జరగదు