skip to main |
skip to sidebar
Posted On Tuesday, June 30, 2009 at
at
1:39 AM
by MOVIE
- సోప్ర్త్స్ అంటే మన భారతీయులకు ముందుగా గుర్తుకొచ్చేది క్రికెట్ కాని కొన్ని సంవత్సరాలుగా మిగిలిన బ్యాడిమింటన్,టెన్నిస్,హాకీ,చెస్ ఈ ఆటలలో ఆడే ఆటగాళ్ళకు కూడా మంచి పేరు లభిస్తోంది అందులో ముందు విశ్వనాధ్ అందరికి తెలుసు నిన్న మొన్న సానియామీర్జ ఇప్పుడు సైనా నెహ్వాల్ ఎక్కడకెళ్ళిన గెలుస్తు మన భారతదేశ పరువుని నిలబెడుతు తన ర్యాంక్ ని మెరుగుపరుచుకుంటు ముందు కెళుతోంది తన లక్ష్యం టాప్ 5 లోకి చేరడం అంటు ఎంతో ఆత్మవిశ్వసంతో చెపుతోంది అంతే ముందుకెళ్ళాలని ప్రోత్సహించండి
-
Posted in |