" బాంద్ర-వర్లి సీలింక్'"

  1. ప్రపంచ దేశాలలో భారత్ కూడా ఒక ప్రత్యేక దేశంగా పేరుతెచ్చుకుంది అది ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ముంబాయ్ నగరంలో ఒక కొత్త వంతెన ఈ వంతెన భారతీయులను విదేశీయులను ఆకట్టుకోనుంది ఈ వంతెనంత తీగలతో తయారుచేయడం ఇందులో ప్రత్యేకత ఈ వంతెన దాదపు 5.6అడుగుల కి.మీ...అదిగాక ప్రపంచంలోనే 20వ అతిపెద్ద వంతెన ఈ వంతెన ముంబాయ్ నగరానికే కొత్త పేరు తెచ్చి పెడుతుంది దీని నిర్మాణపు ఖర్చు దాదపు 1600వందల కోట్లు బాంద్ర-వర్లి సీలింక్ భారతదేశ ఖ్యాతిని పెంచే ఈ వంతెన నేడు ముంబాయ్ నగరంలో సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభంకానుంది ఖచ్చితంగా చూడవల్సిన వంతెన

Posted in |

0 comments: