ఇన్ స్పైరింగ్ సాంగ్ ఇన్ """"""
Posted On Tuesday, June 30, 2009 at at 12:53 AM by MOVIEఇన్ స్పైరింగ్ సాంగ్ ఇన్ బాలభారతం
ప మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు
మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే
ప్రేరణ దైవానిదైన సాధించువాడు మానవుడే
చర ధివిజగంగ భివినిదింపిన భగీరధుడు కూడ మానవుడే మాన
సుస్తిర తారగ మారిన దౄవుడు కూడా మానవుడే
సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మాన
చర గ్రహతారల నధిగమించి ఘనతారల పదమునెంచి
గగనాంతర రోదశిలో గందర్వ గోళ గతులదాటి
చంద్ర లోకమైనా దేవేంద్రలోకమైన 2
బొందెతో జయించి మరల భువికి తిరిగి రాగలిగితే మాన
- "డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్...
- కనపడని కాంతి
- ప్రతి ఒక్కరికి సలహ
- దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు
- కొత్త కొత్త రూల్స్
- పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది
- నవ్వించే చిత్తరువులు funny
- ప్రపంచ చరిత్రలో టాప్ 10 మిస్టరీలు
- నా కొత్త వెబ్ సైట్ తెలుగుగోల
- భారతీయుడు రివర్సయ్యాడు
- హ్యాపీ డేస్ లో ఒక సాంగ్ మీకోసం
- హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు