నెం.2స్థానం దక్కుతుందా ?
Posted On Sunday, June 28, 2009 at at 1:01 AM by MOVIE
భారత్ విండీస్ పై గెలుపుని ఏ విధముగా తీసుకోవచ్చు ముగ్గురు మంచి ప్లేయర్స్ లేనప్పటికి మన భారత్ టీం అద్భుతంగా రాణించారు యువరాజ్ సీనియర్ అని నిరూపించుకున్నడు యుసుఫ్ మెరుపులు లోపం అల్ల బౌలింగ్ లో ఉన్నది 338కొట్టికూడా టెన్షన్ కి తేవడం వల్ల లో స్కొరెస్ చేసినప్పుడు ఏ మాత్రం ఆపగలర? దీన్ని అదిగమిస్తేనే నెం.2స్థానం దక్కుతుంది అలాగని వెస్టిండిస్ ని తక్కువ అంచన వేయద్దు జయహో ఇండియా