మగదీర విశేషాలు మీకోసం


నిన్న జరిగిన మగదీర ఫంక్షన్ లో డి.రామనాయుడు,రాఘవేంద్రరావ్,అశ్వనీదత్,చిరంజీవి,అల్లు అరవింద్,ఇంకా కొంత మంది సినిమాహీరొలు హిరొయిన్ లు ప్రతి ఒక్కరు రాజమౌళిని ఆకాశనికి ఎత్తేశారు రాంచరణ్ కు ప్రశంసల జల్లు కురిపించారు ఇవన్ని పక్కన పెడితే మళ్ళి చిరంజీవి సినిమా తీయలంటు ప్రతి ఒక్కరు అడగడం పరుచూరి శ్రీనివస్ కొంచం ముందుకొచ్చి సినిమా పేరు కూడ చెప్పాడు అ పేరు ఉయ్యలవాడ నరసిమ్హ రెడ్డి రాజమౌళి తన భుజాలపై చిరంజీవి చివరి సినిమా తీసిన డైరక్టర్ అని ఉండ కుండ ఉండాలని చిరంజీవిని కోరాడు మరి చిరంజీవి ఒప్పుకోలేదుగాని కాలమే సమాధానం చెపుతుందని తప్పుకున్నాడు కాని చిరు మనసులో సినిమా తీయలని ఉందంటరా మీ అభిప్రాయం తెలపండి

Posted in |

0 comments: