'మైఖల్ జాక్సణ్ మరణవేదన
Posted On Monday, June 29, 2009 at at 9:30 PM by MOVIE'మైఖల్ జాక్సణ్ మరణవేదన తలూగించిన ఈ సంగీతకళకారుడుచివరి రోజులలో పడిన బాధ ఎవరు పడకూడదు అది నిన్న సన్ పత్రికలో అతని రెండవ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది అందులో వివరించిన విషయాలు అన్ని ఇన్ని కాదు అతని హార్ట్ వాల్వ్ లో ఏకంగా మూడు ఇంజక్షన్లు పక్కటెముకలో ఒక ఇంజక్షన్ పక్కటెముకలు విరిగిపోవడం శరీరమంత చిల్లులు పడటం అతని శరీరం అస్తిపంజరంలామారడం అతను ఎంతగానో ఇష్టపడే జుట్టురాలి పోవడం ఇదంతా వింటుంటే ఈ కష్టాలు పగవాడికి కూడ రాకూడదు ఎంత కీర్తి,ఎంత డబ్బు ఉండి ఏమి లాభం అతని చావు ని ఆపలేక పోయాయి చివర్లో అతను ఒక్క పూట అన్నం కూడ తినడానికి బాధ పడటం పొట్టని మాత్రలతో నింపుకోవడం ఇవన్ని వింటుంటే చాల బాధకరంగా ఉంది కదూ!ఉంది కదూ ఎంటి ఖచ్చితంగా ఉంటుంది సంగీత కళకారులలో దౄవతార వంటివాదు అతను ఇన్ని బాధలు పడ్డడంటే అతని ఫ్యాన్స్ అందరూ నమ్మలేకపోవచ్చు అతడు ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు ఇంకా ఎంత మందికి నిలవనున్నాడో