పిల్లల ఫిజులు

ప్రేవేట్ స్కూల్ల్స్ ని గవర్నమంట్ ని నిందిస్తారే తప్ప మన తపు ఏమిటో తెలుసుకుందామని చూడరు జీతాలు చాలట్లేదు పిల్లల ఫిజులు కట్టలంటే అని భాద పడేవారు గవర్నమెంట్ స్కూల్స్ ని నమ్మరు వారు ప్రేవేట్ స్కూల్ ని వారి యాజమన్యాన్ని నమ్మినట్టు ప్రభుత్వ పాఠశాలలని నమ్మండి ఎందరో మహనుభవులు ఈ బడుల నుండి వచ్చిన వారే.లక్షలు ఖర్చు ఉండదు చదువు సక్రమంగా ఉంటుంది సరేనా


Custom Search

Posted in |

0 comments: