భారతీయుడు రివర్సయ్యాడు
Posted On Tuesday, June 9, 2009 at at 11:53 PM by MOVIEమొన్నటి దాకా ఆస్ట్ర్రేలియన్ల కారుకూతలను పిచ్చి చేష్టలను సహించి వూరుకున్న భారతీయ విద్యర్ధులు మొదటి సారి ఎదురు తిరిగి జాత్యహంకారి పై దాడి చేసారు సౌమ్యులుగా పేరుపడ్డ భారతీయులు రెచ్హగొడితే తగిన శాస్తి చెయ్యడానికి ఏమాత్రం వెనకాడరని నిరూపించారు