20-20ఫైనల్లో పాకిస్తాన్,శ్రీలంక


మళ్ళీ ఆసియా దేశాలు 20-20ఫైనల్లో పాకిస్తాన్,శ్రీలంక తలబడనున్నాయి మొదటిసారి 20-20లో ఇండియా,పాకిస్తాన్ తలపడ్డాయి మరి ఈ సారి ఎవరు గెలవాలని ఆశిస్తున్నారు పాకిస్తానా,శ్రీలంకా మొదటిసారిగా 20-20ని మొదలు పెట్టిన విదేశి దేశాలు 2వ సారికూడ ఫైనల్ దాక రాక పోవడం 20-20 అనేది ఆసియా దేశాలకు అచ్చి వొచ్చిన ఫార్మెట్ ల ఉందికదు.



Posted in |

0 comments: