తెలుగు గొప్పతనం ఈ పద్యం ద్వార తెలుసుకోండి

www.telugugola.com"తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స"-

అన్న శ్రీ కృష్ణదేవరాయల వారి పలుకులు అక్షర సత్యాలు.

"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!
తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా!"-

అన్న సి.నా.రె మాటలు అక్షర లక్షలు.

"ప్రసరింపగ రారండి దశదిశల తెలుగు వెలుగు!
వ్యాపింపగ చేరండి,ఆ జిగిబిగి సొగసుల గుబగుబలు!"

మా తెలుగు తల్లికి మల్లె పూదండ! మముగన్న తల్లికీ మంగళారతులు!

-- జై తెలుగు తల్లీ!

Posted in |

0 comments: