రాజకీయ సమస్యలు -ప్రజల సమస్యలు


తప్పుల తడక తెలంగాణా పార్టి తీరు తెన్ను ఆ పార్టి మొదలయినప్పుడు కాస్త మెరుగుగా ముందుకొచ్చినా ఇప్పుడది ఏ పార్టిని విమర్శించే స్తితి పోయి అది తిట్టించుకొనే పనిలో పడింది అది బయటి పార్టీల చేత కాదండోయ్ పార్టిలోని సీనియర్ నేతలు రోడ్డున పడి కొట్టు కొంటున్నారు కె.సి.ఆర్ సంగతి సరేసరి అందరు కలసి బంతి ఆడుకుంటున్నారు


తెలుగుదేశంలోను ఇదే పరిస్తితి అటు ప్రసన్న కుమార్ ఇటు శ్రీనివాస్ చంద్రబాబు ని ఆడుకుంటున్నారు ఒకరు బాలకృష్ణ సి.యం అంటే మరోకరు సమైక్యాంద్ర అంటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నరు ఇద్దరు చంద్రబాబు కి వ్యతిరేకం కాదు అంటు చంద్రబాబు ని వెర్రి వాడిని చేస్తున్నారు

చిరంజీవి పరిస్తితి చుస్తే అందరు విడిచి వెళ్ళి పోతున్నారు కొత్తగా మిత్ర సరికొత్తగా ఇంకెవరో బయలు దేరుతున్నరో చిరంజీవి చెప్పలేని స్తితి ఎవరు పోయిన పోకున్న పార్టి తీరుమారదని సర్దుకుంటున్న చిరంజీవి పార్టి గుర్తు మరిస్తే ఎంతమంది ఒప్పుకుంటరో ఎన్ని విమర్శలు వస్తాయో చెప్పలేం మూడు పార్టిల రసభాసా ఇవన్ని ఆయా పార్టిలకు పెద్ద సమస్యలు ప్రజలకు చిన్నవి కాని కాంగ్రెస్ కు విమర్శలు గొడవలు లేవు కాని వర్షలు రాకపోవడం,ధరలు పెరగడం,ఆర్దిక మాంద్యం,పెరుగుతున్న పిల్లల ఫిజులు ,ప్రజలకు పెద్ద సమస్యలు

Custom Search

Posted in |

0 comments: