ఉత్తమం -- ఉత్తమోత్తం
Posted On Sunday, June 28, 2009 at at 2:32 AM by MOVIEకృష్ణ ఒకసారి ఇ పనిని ఇలా చేయమంటరు ఒకసారి అలా చేయమంటవ్ మరొకసారి మరొలా చేయమంటవ్ నేను ఈ విధంగా చేయాల ఆ విధంగా చేయాల అది ఆనాటి అర్జునిడి ప్రశ్న అది అప్పటి ప్రశ్న కాదు ఇప్పటి ప్రశ్న కూడా ఇందులో సందేహ పడవల్సింది ఏదిలేదు సంధర్బాన్ని బట్టి మీ ఆలోచన మార్చుకోండి ఇది అందరికి తెలిసిన విషయమే కొత్తగా చెప్తున్నాను తింక్ డిఫరెంట్ నాట్ వర్జిన్ ఇట్స్ రాజ