మై విషెస్ టూ టీం ఇండియా
Posted On Monday, June 8, 2009 at at 8:02 AM by MOVIEవీరు,ధొనీ నిజంగనే గొడవపడి ఉంటార లేక పుకర్ అంటరా ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు క్రికెటర్స్ ని మరింతగా భాదిస్తాయి 20-20 జరిగేటప్పుడు ఇ గొడవలు.. ఎలా ఉన్నా సపొర్ట్ ది ఇండియా ఒకే అది నేను చెప్పకపోయిన చేస్తారనుకొండి మై విషెస్ టూ టీం ఇండియా
sehwag career ila nasanam avuthonnanduku badha padalo
ireland meeda mana vallu adutharu ani santhoshapadalaa??
best wishes