గందర గోళం రసాభసా తెలుగు దేశం కార్యకర్తల వీది నాటకం
Posted On Monday, June 29, 2009 at at 2:35 AM by MOVIEగందర గోళం రసాభసా ఈ మాటలకు అచ్చంగా సరిపోయేవిధముగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రవర్తించారు రామారావ్ మీద అనవసరంగా కేసు పెట్టరని నిలదీయడానికి వై.యస్ ని కలిసిన వీరు ఆయన ఎంత నచ్చ చెప్పిన వారి దారి వారిదిల ప్రవర్తించి గందరగోళం సృష్టించారు నిన్న జరిగి సి.యం తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో చొటు చేసుకున్న సంఘటనలు :ముఖ్యమంత్రి ని కలిసిన టీ.డి.పి ఎం.పి.లు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సిలు ;ఎమ్మెల్యే రామరావ్ పై కేసు ఉపసమహరించాలని విజ్ణప్తి :అరగంటపాటు వారు చెప్పిందంత విన్న సి.యం :కేసులు ఎత్తివేయలన్న టి.డి.పి :విచారణ పుర్తి కావలని సి.యం ఆదెశం ఏమి జరిగిందో తెలిదుగాని అతరువాత సి.యం అవమానించారంటు అరుపులు,నినాదాలు,అంతలో దేశం నేతల అరెస్ట్ ధర్నాలో చంద్రబాబు శాపనార్దాలు "పూర్తి కాలం సర్కార్ కొనసాగదంటూ"ఇలా జరిగింది ఈ వీది నాటకం