కె.సి.ఆర్ రాజీనామ ,దొంగ రాజినామ
Posted On Saturday, June 20, 2009 at at 2:03 AM by MOVIEఈ సారి అయినా కె.సి.ఆర్ రాజీనామ చేస్తాడంటార ప్రతి వక్కరు ఇదంత ప్రతి సారి ఆడే నాటకం గానే భావిస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణా కోసం చేసే ఉద్యమంగా భావించట్లేదు కాంగ్రెస్ ఖచ్చితంగా భుటకపు రాజినామగా ప్రచారం చేస్తుంది అ పార్టి నుండి విడిపోయిన వారైతే మేము ఉండి ఉంటే మా చేత చేయించాడు ఇప్పుడు ఉన్న వారిచేత చేయిస్తున్నాడంటు తీవ్రంగా విమర్శిస్తునారు అన్ని పార్టిలతో పాటు కొత్తగా ఏర్పడిన టి.వి.యస్ పార్టి కూడ కె.సి.ఆర్ ని విమర్శించడం మొదలు పెట్టారు అ పార్టి లోకి చేరాక విజయశాంతి కూడ రాజినామ చేయడం అలవాటు చేసుకునట్టు ఉంది టి.ఆర్.యస్ ఇచ్చిన పదవులనుండి రాజినామ చేసింది