గొప్ప విప్లవగీతం అల్లూరు సీతరామరాజు

అల్లూరు సీతరామరాజు


తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాతస్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా
చరణం: దారుణమారణ కాండకు తల్లడిల్లవద్దురా ఆ....
నీతిలేని శసనాలు నేతినుండి రద్దురా
విదుర వద్దు బెదరవద్దు
నింగి నీకు హద్దురా తెలుగు
చరణం: ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండబలం కబళించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు ఎవరు
తగినశాస్తి చెయరా తరిమి తరిమి కొట్టరా తెలుగు
చరణం: ఈ దేశం ఈ రాజ్యం 2 నాదే అని చటించి
ప్రతిమనిషి తొడలుగట్టి శౄంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుబెట్టి తుదిసమరం మొదలుపెట్టి
సిమ్హలై గర్జించాలి సమ్హారం సాగించాలి వందేమాతరం

Posted in |

0 comments: