ఘంటశాల పాట సంగిత ప్రియులకోసం

మా ఉళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆఉళ్ళో ఒక చిన్నోడూ నేనున్నాలే పదమన్నాడు.... అరే హతికే హతికే హతికే హతికే అరే బతికే బతికే బతికే బతికే హోయి బలె బలె బలె బలే యా బుర్రుపిట్ట తుర్రుమంటే ఆబాబోంది అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు ఓలమ్మో గౌరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గౌరమ్మో కెవ్వంటు అరచిందయ్యో అరే హతికే హతికే హతికే హతికే అరే బతికే బతికే బతికే బతికే హోయి బలె బలె బలె బలే యా... నెత్తి మీద బూజుపడితే బాబో అంది పక్కనేకద నేను ఉంటిని పిల్ల అన్నాడు అరే హతికే హతికే హతికే హతికే అరే బతికే బతికే బతికే బతికే హోయి బలె బలె బలె బలే యా...

Posted in |

0 comments: