హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు


హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు ఐ.సి.సి 'హాల్ ఆఫ్ ఫేం లో'గవాస్కర్,కపిల్,బిషన్ సింగ్ బేడిలకు చోటు దక్కింది భారత్ టెస్టు క్రికెట్ మొదలిపెట్టి ఏడున్నర దశాబ్దాలు గడిచింది అందులో నైపుణ్యం ఉన్న ఆటగాళ్ళు ముగ్గురేనా ?ఐ.సి.సి దంత తప్పు జాబిత ప్రపంచం లోని 12 దేశలలో పోని 12కాక పోయిన 6అనుకుందాం అందులో 3దెశలలోనే దిగ్గజ ఆటగాళ్ళు ఉన్నరన్నది ఐ.సి.సి అభిప్రాయం కాకపోతే ఇంగ్లాండ్ నుంచి 22మంది ఆసిస్ నుంచి11మంది వెస్టిండిస్ నుంచి 13మంది ఎంపిక అయ్ మిగిలిన అన్ని దేశాలనుండి కేవలం 9మంది మాత్రం ఉండడంలోనే తెలుస్తోంది ఆ మూడు దేశల నుండి మొత్తం 46 మంది ఎంపికయ్యారు ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్ళకు మొండిచెయ్యి చూపించారు శ్రీలంకకు అసలు స్థానం దక్కలేదు

Posted in |

0 comments: