హ్యాపీ డేస్ లో ఒక సాంగ్ మీకోసం
Posted On Tuesday, June 9, 2009 at at 3:01 AM by MOVIEwww.telugugola.com
పాదమేటుపోతున్న ..పయనేమెంధకైన..అడుగు తడపడ్తున్న..తోడు రానా...
చిన్ని ఎడబాటైన ..కంట తడిపెద్తున్న ..గుండె ప్రతి లయలోనా ..నేను లేనా ..
ఒంటరైన ...ఓటమైనా ..వెంట నడిచే నీడ నీవే
ఓఒ మై ఫ్రెండ్ ..తడి కన్నులనే తుడిచే నేస్తమా ..
ఓఒ మై ఫ్రెండ్ ..ఒడిదుడుకులలో నిల్చిన స్నేహమా ..
అమ్మ ఒడిలో లెనీ పాసం ..నేస్తమల్లె అలుకున్ధీ ..
జన్మకంతా తిరిపొనీ ..మమతలెన్నో పన్చుథొన్దీ ..
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ..ఏరా ఎరలోక్కి మారేనే
మొహమటాలే లేని కల జారువరే ..
ఒంటరైన ..ఓటమైన ..వెంట నడిచే నీడ నీవే ..
ఓఒ మై ఫ్రెండ్ ..తడి కన్నులనే తుడిచే నేస్తమా ..
ఓఒ మై ఫ్రెండ్ ..ఒడిడుదుకులలో నిల్చిన స్నేహమా ..
వాన వస్తే కాగితాలే ..పడవల్లయ్యే జ్ఞాపాకాలే..
నిన్ను చూస్తే చిన్న నాటి చింతలన్ని చెంత వాలే
గిల్లి కజ్జలేనూ ఇలా పెంచుకుంటూ
తులింతలూ తేలే స్నేహం ...మొదలో తుదాలో తెలిపే ముడి వీడకుండా ..
ఒంటరైన ...ఓటమైనా ..వెంట నడిచే నీడ నీవీ
ఓఒ మై ఫ్రెండ్ ..తడి కన్నులనే తుడిచే నేస్తమా ..
ఓఒ మై ఫ్రెండ్ ..ఒడిదుడుకులలో నిల్చిన స్నేహమా ..