అద్భుతంగా రాణిస్తున్నా సైనా
Posted On Tuesday, June 30, 2009 at at 1:39 AM by MOVIE- సోప్ర్త్స్ అంటే మన భారతీయులకు ముందుగా గుర్తుకొచ్చేది క్రికెట్ కాని కొన్ని సంవత్సరాలుగా మిగిలిన బ్యాడిమింటన్,టెన్నిస్,హాకీ,చెస్ ఈ ఆటలలో ఆడే ఆటగాళ్ళకు కూడా మంచి పేరు లభిస్తోంది అందులో ముందు విశ్వనాధ్ అందరికి తెలుసు నిన్న మొన్న సానియామీర్జ ఇప్పుడు సైనా నెహ్వాల్ ఎక్కడకెళ్ళిన గెలుస్తు మన భారతదేశ పరువుని నిలబెడుతు తన ర్యాంక్ ని మెరుగుపరుచుకుంటు ముందు కెళుతోంది తన లక్ష్యం టాప్ 5 లోకి చేరడం అంటు ఎంతో ఆత్మవిశ్వసంతో చెపుతోంది అంతే ముందుకెళ్ళాలని ప్రోత్సహించండి
- "డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్...
- కనపడని కాంతి
- ప్రతి ఒక్కరికి సలహ
- దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు
- కొత్త కొత్త రూల్స్
- పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది
- నవ్వించే చిత్తరువులు funny
- ప్రపంచ చరిత్రలో టాప్ 10 మిస్టరీలు
- నా కొత్త వెబ్ సైట్ తెలుగుగోల
- భారతీయుడు రివర్సయ్యాడు
- హ్యాపీ డేస్ లో ఒక సాంగ్ మీకోసం
- హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు
""""""""కుక్క వైద్యం వింత పద్యం """ .
Posted On at at 1:15 AM by MOVIE- కుక్కకాటుకు మందు నవ్వించే పద్యములో
- కుక్క కరిచనేని కుడిరెక్కవిరిచేసి
- పక్కవిరుదన్ని పండబెట్టి
- నెత్తిలోన మేకు నెమ్మదిగా గొట్ట
- కుక్కకాటు విషము ఎక్కదయ్య
- "డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్...
- కనపడని కాంతి
- ప్రతి ఒక్కరికి సలహ
- దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు
- కొత్త కొత్త రూల్స్
- పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది
- నవ్వించే చిత్తరువులు funny
- ప్రపంచ చరిత్రలో టాప్ 10 మిస్టరీలు
- నా కొత్త వెబ్ సైట్ తెలుగుగోల
- భారతీయుడు రివర్సయ్యాడు
- హ్యాపీ డేస్ లో ఒక సాంగ్ మీకోసం
- హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు
ఇన్ స్పైరింగ్ సాంగ్ ఇన్ """"""
Posted On at at 12:53 AM by MOVIEఇన్ స్పైరింగ్ సాంగ్ ఇన్ బాలభారతం
- "డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్...
- కనపడని కాంతి
- ప్రతి ఒక్కరికి సలహ
- దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు
- కొత్త కొత్త రూల్స్
- పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది
- నవ్వించే చిత్తరువులు funny
- ప్రపంచ చరిత్రలో టాప్ 10 మిస్టరీలు
- నా కొత్త వెబ్ సైట్ తెలుగుగోల
- భారతీయుడు రివర్సయ్యాడు
- హ్యాపీ డేస్ లో ఒక సాంగ్ మీకోసం
- హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు
"మనం-మనసంస్కృతి వివాహ భంధం" '
Posted On at at 12:43 AM by MOVIE- వివాహా మంత్రములు అర్దవంతముగా అర్దం తెలుసుకొని ఆచరించే సాంప్రదాయకమైన అత్యున్నత మానవ వావివరసలు-భందుత్వాలు చలోక్తులతో కూడిన సత్ ప్రవర్తనను-సంస్కృతిని బద్దంగా నడిచే విధానం తెలిపిన వేదములు ఈ ప్రపంచానికే ఆదర్శం.అంతే కాదు స్త్రీకి అత్యున్నత గౌరవం మరియు స్వేచ్చను ఆనాటి వారు ఇచ్చారు ఎలాగంటే ధర్మ,అర్ద,కామములలో స్త్రీ యొక్క అధికారం పూర్తిగా ఉంటుంది అంటే ధర్మమున ఈమెను దాటను డబ్బు ఖర్చు పెట్టే విషయంలోను దాటను సంతౄప్తితో సుఖములలో కూడ ఈమెను దాటను అనే ప్రతిజ్ణ వరునితో చేయిస్తారు.ఈ కన్యదానం సమయంలో కన్యదాత యొక్క పితౄ దేవతలు తరించడానికి వారి ఆనందం కోసం కన్యదాత బ్రహ్మలోక ప్రాప్తి కొరకు కనక ఆభరణాలతో కూడిన తన కూతురిని తనకు అల్లుడు కాబోయే వరునికి పరమేశ్వర సరూపాలైన పంచ భూతల సాక్షిని చేస్తు ఇస్తున్నాను అంటాడు వరుని సుశీలుడు అంటే మంచి గుణములు కలవానికి దుర్ఘుణములు లేనివానికి వెతికి మరి పెళ్ళి చేయాలి అని అంటుంది వేదం అ నవ వధువుతో ఆనందంగా ఐహిక సుఖలు తీర్చుకో మంటాడు సత్ సంతానస్న్ని కనమని చెపుతాడు కన్యదాత కాబట్టి.
" బాంద్ర-వర్లి సీలింక్'"
Posted On at at 12:17 AM by MOVIE- ప్రపంచ దేశాలలో భారత్ కూడా ఒక ప్రత్యేక దేశంగా పేరుతెచ్చుకుంది అది ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ముంబాయ్ నగరంలో ఒక కొత్త వంతెన ఈ వంతెన భారతీయులను విదేశీయులను ఆకట్టుకోనుంది ఈ వంతెనంత తీగలతో తయారుచేయడం ఇందులో ప్రత్యేకత ఈ వంతెన దాదపు 5.6అడుగుల కి.మీ...అదిగాక ప్రపంచంలోనే 20వ అతిపెద్ద వంతెన ఈ వంతెన ముంబాయ్ నగరానికే కొత్త పేరు తెచ్చి పెడుతుంది దీని నిర్మాణపు ఖర్చు దాదపు 1600వందల కోట్లు బాంద్ర-వర్లి సీలింక్ భారతదేశ ఖ్యాతిని పెంచే ఈ వంతెన నేడు ముంబాయ్ నగరంలో సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభంకానుంది ఖచ్చితంగా చూడవల్సిన వంతెన
'మైఖల్ జాక్సణ్ మరణవేదన
Posted On Monday, June 29, 2009 at at 9:30 PM by MOVIE'మైఖల్ జాక్సణ్ మరణవేదన తలూగించిన ఈ సంగీతకళకారుడుచివరి రోజులలో పడిన బాధ ఎవరు పడకూడదు అది నిన్న సన్ పత్రికలో అతని రెండవ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది అందులో వివరించిన విషయాలు అన్ని ఇన్ని కాదు అతని హార్ట్ వాల్వ్ లో ఏకంగా మూడు ఇంజక్షన్లు పక్కటెముకలో ఒక ఇంజక్షన్ పక్కటెముకలు విరిగిపోవడం శరీరమంత చిల్లులు పడటం అతని శరీరం అస్తిపంజరంలామారడం అతను ఎంతగానో ఇష్టపడే జుట్టురాలి పోవడం ఇదంతా వింటుంటే ఈ కష్టాలు పగవాడికి కూడ రాకూడదు ఎంత కీర్తి,ఎంత డబ్బు ఉండి ఏమి లాభం అతని చావు ని ఆపలేక పోయాయి చివర్లో అతను ఒక్క పూట అన్నం కూడ తినడానికి బాధ పడటం పొట్టని మాత్రలతో నింపుకోవడం ఇవన్ని వింటుంటే చాల బాధకరంగా ఉంది కదూ!ఉంది కదూ ఎంటి ఖచ్చితంగా ఉంటుంది సంగీత కళకారులలో దౄవతార వంటివాదు అతను ఇన్ని బాధలు పడ్డడంటే అతని ఫ్యాన్స్ అందరూ నమ్మలేకపోవచ్చు అతడు ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు ఇంకా ఎంత మందికి నిలవనున్నాడో
బాలక్రిష్ణ కుమార్తె బ్రాహ్మణికి ఉత్తమ విద్యార్ది అవార్డు
Posted On at at 3:49 AM by MOVIE
బాలక్రిష్ణ కుమార్తె బ్రాహ్మణికి ఉత్తమ విద్యార్ది అవార్డు సొంతం చేసుకుంది కాలిఫొర్నియాలోని శ్లాంటాకారివర్శిటిలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగులో డీగ్రీ పూర్తి చేసిన ఆమెకు కాలేజ్ వారు డిగ్రి ప్రదానం చేశారు దీనిని చూడటానికి తండ్రి బాలక్రిష్ణ,తల్లి వసుంధర,మామ చంద్రబాబు,తమ్ముడు మోక్ష్జణ, చెల్లెలు తేజస్విని