డక్కన్ vs ముంబాయ్ ఇండియన్స్
Posted On Wednesday, May 6, 2009 at at 1:45 AM by MOVIE
డక్కన్ చార్జెర్స్ ముంబాయ్ ఇండియన్స్ బలబలాలు డక్కన్:కెప్టెన్ గిల్లి మంచి పాసిటివ్ ఫాంలో ఉంటే తనకి తోడుగా మరో ఓపెనర్ గిబ్స్ మిడిల్ ఆర్డర్లో రొహిత్ మంచి ఉపుమీద ఉన్నారు బౌలింగ్ విభాగంలో ఎడెవర్డ్స్ లేక పోవడం లోటే అయినా ఆర్.పి సింగ్,ప్రజ్ణాన్ ఓజా మంచి ఫాంలో ఉండడం డక్కన్ కు మంచి పరిణామం ముంబాయ్ ఇండియన్స్ :కెప్టెన్ సచిన్ గిల్లికి సరిజోడుగా ఉండగా ఆలాగే గిబ్స్ కి సరిజోడుగా జయసుర్య అస్బుత ఫాంలో ఉన్నాడు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్ స్మెన్ జె.పి.డుమిని రానిస్తే ముంబాయ్ కి ఎదురుండదు బౌలింగ్ లో లసిత్ మలింగమంచి,హర్భజన్ సింగ్ ఉపు మీద ఉన్నారు ఎవరు గెలుస్తారో రాత్రి 8 గంటలకు చుడండీ ఇదంత క్రీడ అభిమానులకొరకు