అభిమనులకు ఆనందం కలిగించిన యువరాజ్,ప్రితిలకు ఏ మాత్రం నచ్చి ఉండదు

నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ చెన్నైల మద్య మ్యాచ్ అభిమనులకు ఆనందం కలిగించిన యువరాజ్,ప్రితిలకు ఏ మాత్రం నచ్చి ఉండదు ఎందుకంటే తన టిం బౌలర్ల వైఫల్యం స్పష్టంగా యువరాజ్ కు కనబడింది మ్యాచ్ మొదలు ఎప్పుడు పంజాబ్ బౌలర్లు చెన్నై వాళ్ళ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేయలేకపొయరు యువరాజ్,జయవర్దనే,సైమన్ ఎంత ప్రయత్నించిన అ స్కొరెను చేధించలేకపొయరు..................................................................................

Posted in |

0 comments: